don't use this Home remedies

MMS Designer
MMS Designer
Sep 11, 2026

Hello Viewers Welcome to MMS DESIGNER.
అందాన్ని కోరుకోనివారంటు ఉండరు..అది ఆడవారైన,మొగవరైనా అందంగా ఆకర్షనియంగా కనిపించాలి అని అనుకుంటారు..అందరి ముందు అందంగా కనిపించాలి అని అనుకుంటారు..అందుకోసం క్రీమ్ లను పేస్ ప్యాక్ లను వాడుతుంటారు..అయితే కొన్ని పదార్థాలను పొరపాటున కూడా మొకానికి ఈ విదంగా రాసుకోకూడదు..అలా రాసుకుంటే మీ చర్మం త్వరగా డ్యామేజ్ అవుతుంది..మరి ఎలాంటి పదార్థాలను ఉపయోగించుకుడదో ఇప్పుడు చూద్దాం..

1.బేకింగ్ సోడా : బేకింగ్ సోడా లో అల్కలైన్ అనే పదార్థం ఉంటుంది అది చర్మంలో సహజ సౌందర్యాని పాడు చేస్తుంది.ఒకవేల మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ముందుగ చేతికి అప్లై చేసుకోండి అప్పుడు ఎలాంటి దురద,చర్మం పొక్కులు వంటివి రాకపోతే అప్పుడు పేస్ కి అప్లై చేసుకోండి..
2.టూత్ పేస్టు : చాల మంది చర్మం లో మొటిమలు తగ్గించుకోడానికి టూత్ పేస్టు ని వాడుతుంటారు..మరి కొందరు జిడ్డు ని పోగొట్టడానికి వాడుతుంటారు..ఇలా అప్లై చెయ్యడం మంచిది కాదు ఇలా చేస్తే చర్మ రంద్రాలు ముసుకపోతాయి..గజ్జి వంటి రోగాలు వస్తాయి..
3.వేనిగేర్:చాల మంది మొటిమలు పోడానికి వినిగేర్ డైరెక్ట్ గా ఉపయోగిస్తారు..అలా డైరెక్ట్ గా అప్లై చేసుకోవదు అందులో కొన్ని నీళ్ళు పోసి అప్లై చెయ్యడం మంచిది.