TLM presented by MPUPS Ibrahim bad || Narsapur @ravirajmaster

Raviraj Master
Raviraj Master
8 followers
Oct 2, 2026

నర్సాపూర్ మండల TLM మేళాలో పాల్గొన్న MPUPS రాంచంద్రాపూర్ పాఠశాలకు చెందిన TLM ను రజియా బేగం మేడం చాలా చక్కగా వివరించడం జరిగింది. విద్యార్థులకు బోధన చేసేటప్పుడు బోధనాభ్యసనా సామాగ్రి ఎలా వినియోగించాలి అనేది మనం తెలుసుకునే అవకాశం ఉంది.