TLM presented by MPPS AVANCHA || Narsapur @ravirajmaster

Raviraj Master
3 followers
Oct 3, 2026
నర్సాపూర్ మండల TLM మేళాలో పాల్గొన్న MPPS ఆవంచ పాఠశాలకు చెందిన TLM ను లయ మేడం చాలా చక్కగా వివరించడం జరిగింది. విద్యార్థులకు బోధన చేసేటప్పుడు బోధనాభ్యసనా సామాగ్రి ఎలా వినియోగించాలి అనేది మనకు చాలా విపులంగా తెలియజేసారు. @ravirajmaster
