wonderful dance by AHMEDNAGAR kids | ఆగిపో బాల్యమా సాంగ్ మహానటి

Raviraj Master
Raviraj Master
Oct 4, 2026

ఒక్క రోజులోనే ఇంత చక్కగా డాన్స్ చేయగలిగారంటే వారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులై ఉండాలని నిరూపించారు, అహ్మద్‌నగర్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు.
తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా, నర్సాపూర్ మండలానికి చెందిన మారుమూల గ్రామం అహ్మద్ నగర్.
ప్రతిభ ప్రతీ చోట ఉంటుంది. దానిని వెలికితీయాలి.