egg white face mask benefit in telugu

MMS Designer
MMS Designer
Sep 11, 2026

Hello Viewers Welcome to MMS DESIGNER.
కోడిగుడ్డు అందరు ఇష్టపడే ఆహార పదార్థం. ఈ గుడ్డులో పోషక విలువలు చాలానే ఉన్నాయి. దీనితో చాలా ప్రయోజనాలు ఉన్నాయ్ అని వైద్యులు చెప్తున్నారు. తెల్ల సొనతో కేవలం ముక సౌందర్యాన్ని మాత్రమే పెంచుకోగలం అని తెలుసు. కాని దిని వలన అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయ్.
గుడ్డు లో ని ఎగ్ వైట్ తో చేసిన పేస్ పాక్స్ జిడ్డును తొలగిస్తుంది. ఇందుకోసం ఎగ్ వైట్ ను మొకానికి ప్యాక్ లాగా వేసుకొని ఆరనివ్వాలి. ఆ సమయం లో మొకం కదిలించకుండా మాట్లాడకుండా ఉండాలి. ఈ ప్యాక్ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ఎగ్ వైట్ లో తేనె,పాలు కలిపి అప్లై చేసినా చర్మం మేరుగవ్తుందని నిపుణులు చెప్తున్నారు.