Hello Viewers wel Come To MMS DESIGNER. పెళ్లైన కొత్త జంటలు ఆషాడంలో ఎందుకు కలిసి ఉండరో తెలుసా? మన పూర్వీకులు మనకు పెట్టిన ప్రతి ఆచారంలోనూ, సంప్రదాయంలోనూ అర్థం, పరమార్థం దాగి ఉంటుంది. ఆషాడం అనగానే మనకు గుర్తుకు వచ్చే విషయం. వివాహమైన తర్వాత వచ్చే తొలి ఆషాఢమాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడలు అత్తగారు ఒకే ఇంట్లో కలిసి ఉండకూడదని, పెళ్ళైన తొలి ఆషాఢమాసంలో అత్తాకోడళ్ళూ ఒకే గడప దాటకూడదనేది మన తెలుగు వారి సంప్రదాయం. ఆషాడంలో పెళ్ళిళ్లు చేయరెందుకనీ? దీని వెనుకున్న అసలు రహస్యమేంటి? సామాజికంగా, చారిత్రకంగా పరిశీలిస్తే ఈ సంప్రదాయంలో కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా దాగున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 1. ఆషాడ మాసంలో భార్య భర్తలు కలిసి ఉంటే, గర్భం ధరించి బిడ్డ పుట్టేసరికి చైత్ర, వైశాఖ మాసం వస్తుంది. అంటే ఎండాకాలం ప్రారంభం. 2. ఎండలకు బాలింతలు పసిపాపలు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం పెట్టారు. ఆషాడంలో మాసంలో వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. చల్లని వాతావరణం వల్ల బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల అంటువ్యాధులు బాగా ప్రబలతాయి. ఇలాంటి సమయంలో కొత్త పెళ్లి కూతురు గర్భం దాల్చితే పుట్టబోయే బిడ్ద మీద వాటి ప్రభావం ఉంటుందనేది శాస్త్రీయ నమ్మకం. 4. పిండానికి తొలి మూడు నెలలు చాలా ముఖ్యం, ఆ సమయంలోనే అవయవాలు ఏర్పడే ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి, ఈ నెలలో వధువు పుట్టింటిలో ఉండటమే క్షేమమని పెద్దల ఆచారంగా పెట్టారు. 5. అలాగే ఆషాడం తర్వాత వచ్చే శ్రావణంలో వ్రతాలు, నోములు జరుగుతాయి. ఈ నెలలో దాదాపు అన్నీ మంచి రోజులే ఉంటాయి. ఆ శుభ ఘడియల్లో గర్భధారణ జరిగితే, మంచిదని పెద్దల నమ్మకం. జన్మించిన సమయం కన్నా, గర్భధారణ సమయం ముఖ్యమని పూర్వకాలంలో భావించేవారు. 6. అలాగే ఒక నెల వియోగం తర్వాత కలుసుకుంటే అన్యోన్యత దాంపత్యాన్ని పొందుతారని అని అంటారు కూడా. 7. ఇందులో మరో జిమ్మిక్కు ఏంటంటే ? ఇంకా ఆషాఢ మాసంలో కొత్త అల్లుడు అత్తగారింటికి వెళ్ళకూడదనే నియమం కూడా ఉంది. ఈ మాసంలో పొలం పనులు అప్పుడప్పుడే ప్రారంభమౌతుంటాయి. కాబట్టి, ఈ సమంయలో కొత్త అల్లుడికి అతిథి మర్యాదలు సరిగా చేయలేరోమోనన్న విషయాన్ని గ్రహించే ఆనాటి పెద్దలు అలా పెట్టుంటారంటారు. భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త ఎట్టి పరిస్థితిలో చేయకూడని పనులు ..!! 8. పెళ్లైన తర్వాత మొదట్లో భార్యభర్తలు ఒకరిపై మరొకరికి విపరీతమైన ప్రేమ, ఆప్యాయతలు, ఆకర్షణలు ఉంటాయి. ఈ మాసంలో దూరంగా ఉండటం వల్ల ఎడబాటు బాధ వారికి అర్థం అవుతుందనే అలా చేసుంటారు. 9. విరహం ప్రేమను మరింత బలపరుస్తుంది. జీవితంలో మళ్ళీ ఎప్పుడూ జీవిత భాగస్వామికి దూరంగా ఉండకూదనే అభిప్రాయం వారికి కలుగజేస్తుంది.
AI Generated·May contain errors
Video Summary
AI Generated
This video explains the traditional Telugu custom where newly married couples avoid staying together during the Ashram month, detailing the health, environmental, and emotional reasons behind this ancestral practice.
Hello Viewers, Welcome to MMS Designer
MMS Designer Health Tips and Beauty Tips
Do you know why newly married couples do not stay together in the Ashram?
Our ancestors have bestowed upon us meaning, and meaning resides in every custom and tradition.
The first thing that comes to our mind when we say Ashram month is
After marriage, during the upcoming Ashram month, the newly married couple should not reside together in the same house.
In the first Ashram commission month after marriage, the newly married couple should not pass through the same gate.
This is our Telugu tradition.
What is the secret behind the marriage in the Ashram?
If we examine this tradition from a social and historical perspective, there are some health secrets embedded within it.
What are those? Let's find out now.
During the Ashram month, if the husband and wife are together,
By the time the pregnant woman gives birth, the month of Chaitra Vaisakha arrives.
That is, the beginning of the summer season.
This rule was established by our ancestors so that they would not have to endure the sun's effects.
In the Ashram, many changes occur in the environment.
Due to the cold environment, bacteria and viruses are widespread, and infections are very common.
It is believed that if a new bride gives birth at such a time, it will affect the unborn child.
The first three months are very important for delivery.
At that time, the process of preparing the baby begins.
Therefore, this month is considered the best time for the bride to be born.
Likewise, after Ashram, vratas and nomals will take place in the upcoming Shravanam.
This month, all the good days will be there.
It is believed that it is fortunate to have a pregnancy during those auspicious times.
In ancient times, we used to say that the time of pregnancy is more important than the time of birth.
Likewise, if you meet after one month of use, you will receive all the benefits.
What's the other gimmick here?
There is also a rule that a new son-in-law should not visit his mother-in-law's house during the Ashram month.
This month, farming work starts from time to time.
Therefore, at this moment, the guests respect the new son-in-law.
Since it could not be done properly, the elders used to keep it that way.
When the wife is pregnant, the husband should never do it under any circumstances.
After marriage, the husband and wife will have opposite feelings of love and affection for each other.
By staying apart this month, they understand the pain of separation.
Separation strengthens love more.
They believe they should not stay away from life again.
That is why our ancestors wanted newlyweds to stay apart during the month of Ashram.
Please subscribe to MMS Designer